Saturday, August 30, 2014

మనకవితలు టీమ్

నీ ఎడబాటులో . . . ! ! !

telugu prema kavitalu on images

నిన్నే నిన్నే నే చూస్తు వున్నా..
నీతో నీతో అడుగేస్తు వున్నా..!
క్షనమయిన నిన్ను వీడలేకున్నా..
నాతోనె నే ఉండలేకున్నా..!

రోజు ఒక క్షనమై కరిగె నీ తోడులో..
కాలమే కదలక నిలిచే నీ ఎడబాటులో...!!
.
.
.
.
.
.
.
.
.
చంటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...