Sunday, August 17, 2014

మనకవితలు టీమ్

నీ అడుగుతో సాగాలని . . . ! ! !

telugu love kavithalu on images

నీ కల్లలో దాచుకోకు నన్ను..
అలా దాచెస్తె నేనెలాగ చూసెది నిన్ను..
నీ మౌనం తో బందించకు నా మాటలను..
మరి నీకెలా తెలిపేది నా భావాలను..
రూపం లేని చిరుగాలిల చూడకు నన్ను..

ఊపిరినై నీ శ్వాసకు తోడునవుతాను..
నేస్తమా..!
నీ అడుగుతో సాగాలని నా పాదం బతిమాలుతున్నది ఈ క్షణం..
కనీసం నీ  పాదం తాకిన పుడమినైనా తాకాలని...!!!
.
.
.
.
.
.
.
.
.
.
గాయత్రి*     

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...