Friday, August 15, 2014

మనకవితలు టీమ్

నా చెలి నవ్వు. . . . .! ! !

Telugu premakavitalu on images

ఇలా నువ్వు నవ్వులు చిందిస్తే..
ఎడారిలో పువ్వుల వనం  చిగురించే..!
ఇలా నువ్వు నడిచి వస్తుంటే..
ముల్ల బాట లో రోజలా వికసించే..!

ఇలా నువ్వు ప్రేమగా చూస్తుంటే..
వేసవి ఎండల్లో మంచు కురిసే..!
ఇలా నువ్వు మైమరిపిస్తుంటే..
నిద్దురలో కుడా నలో నేను మురిసిపోతున్నా...,!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
చంటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...