Wednesday, August 20, 2014

మనకవితలు టీమ్

గాయమైన హ్రుదయం . . . . ! ! !(అబ్బాయి ప్రేమ)

telugu premakavita on images

ఓ రోజు దూరం నుంచి తను చిరునవ్వుతో
నన్ను పలకరించింది..!
అప్పటినుంచి నా ఊహలు బావాలు అన్ని
తనకే దాసోహం అయిపోయాయి..!

ఈ జీవితమ్ మొత్తం తనకే అంకితం
అని సంబరపడిపోయా..!
కాని ఇప్పుడు తనకి మాత్రమ్ నేను
ఏమి కాకుండా  ఉండిపోయా...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
చంటి*   

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...