Wednesday, August 27, 2014

మనకవితలు టీమ్

ఆవలి తీరంలో నే వేచి వున్నా . . . !!

telugu love kavitha on images
 
   నెస్తమా...!!
 విరిసి విరియని విరజాజిలా
 అంది అందని చందమామల నన్ను ఊరిస్తున్నా ...!!
 అందనంత దూరంలో
 చేరుకోలేని  తీరం లో నువ్వున్నా ..!!

 నీవు  నా దరి చేరుతావని
 మన ప్రేమను తీరం చేరుస్తావని
 ఆశగా ఆవలి తీరంలో నే వేచి వున్నా ....!!  
 వసంతానికై  కోకిలలా  ..
 చిరుజల్లుకై పుడమిలా ..
 పౌర్ణమికై  జాబిల్లిలా ....!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...