Sunday, August 10, 2014

మనకవితలు టీమ్

ఎక్కడ ఉన్నావు. . . . ?( Telugu lo love failure kavitha )

love failure telugu kavita on images

ఎక్కడ ఉన్నావు ..
నా హృదయ కాంతివై..
కలల ఇంతివై..
ఆశాజ్యోతివై ..
నా ప్రణయ ఉప్పెనకు శాంతివై ..
శాసించావు నా జీవిత గమనాన్ని..

ఏమైందని మరి..
మాయమై మిగిలావు..
నా ప్రేమకు తీరని ఆర్తివై..
కనపడని భ్రాంతివై..
కొడిగట్టిన దీప్తివై..
మార్చేశావు నా జీవితాన్ని...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
శేఖర్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...