Friday, July 4, 2014

మనకవితలు టీమ్

తొలకరి ఝల్లులు . . . . . !( Telugu kavitha about rain )

Telugu vana kavitha on image in Telugu script

తొలకరి ఝల్లుతో . ,
పుడమి పులకించే . . ,
ప్రకృతి పరవశించే ..!!!

ఆకాశాన హరివిల్లు వెలిసే . . ,
చిన్నారుల మోములో చిరు నవ్వులు విరిసే . . . ,
చిరునవ్వులు చూసి కన్నవారి కన్నులలో కాంతి మెరిసే ...!!!
.
.
.
.
.
సవిత .. . . . 

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...