Thursday, July 10, 2014

మనకవితలు టీమ్

ప్రియతమా...!(telugu prema bhavanalu kavitha)

telugu love kavithalu images

నీ మాటల చతురతతో..
నన్ను నేనె వెతుక్కునేట్టు చేశావు..
నీ ఊహల భావాలతో నన్ను దోచుకుంటూ..
భరించలేని వాత్సల్యాన్ని మది నిండా
నింపుకునేట్లు చేశావు..,
నీ తలంపును నెమరెసె సమయాన..
లతలా నన్ను పెనవేసుకుంటావు..

నీ భావాల ఊహలలో హాయిగా నిద్రిస్తూ ..
ఏకాంతాన్ని జయించేలా చేశావు..
నా జీవితం లోని ప్రతి క్షణాన్ని..
ఆనందానుభూతులతో పరవశింప చేస్తున్నావు..,,!!!
.
.
.
 .
.
.
.
.
రాజేశ్వరి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...