Tuesday, July 1, 2014

మనకవితలు టీమ్

తగ్గించలేవా ఈ దూరాలు.....!( Telugu kavitvam on love failure in Telugu)

images pai Telugu lo kavithalu for love

అప్పుడు నా గుండెల్లో ఊగావు ఊయలలు...
ఇప్పుడు నా మనసున రేపావు జ్వాలలు...
అప్పుడు నా కనులలో నింపావు నీ కలలు..
ఇప్పుడు కనులైనాయి కన్నీటి కలువలు...

ఎంతని నడవను ఈ విరహపు దారులు...
ఎక్కడని వెతకను నీ ఊపిరి జాడలు...
ఎదురుచూపులో క్షనాలవుతున్నాయి యుగాలు...
ఒక్క పలకరింపుతో తగ్గించలేవా ఈ దూరాలు...!!!
.
.
.
.
.
.
.
అనామిక*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Anonymous
AUTHOR
July 3, 2014 at 12:56 PM delete

Chala Bagundi Anamika Garu ,
Munduvati Kante kuda .

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...