Thursday, July 24, 2014

మనకవితలు టీమ్

ప్రేమికుడు..!( premalo o abbayi feelings )

Telugu love kavithalu images by Manakavitalu

కనురెప్ప వెనుక దాగిన నా కనులతో
నీ అందాన్ని చుడలేకపోయినా...,

తీయని స్వరం తో నువ్వు పలికే మాటలు
నేను వినలేక పొయినా..,,

చిరునవ్వు నవ్వే నీ పెదాలతో
నేను మటలాడక పొయినా..,,

నీకు తెలియకుండా నీ నీడలా నడిచే
అదృష్టం  నాకు లేకపొయినా..,,

నేను ప్రేమిస్తున్న అని తెలుపుతూ ఒక
పువ్వు ఇవ్వలేక పొయినా..,,

నేను ప్రేమించే నా హృదయాన్ని  ప్రేమిస్తూ
నీపై నా ప్రేమను తెలుపుతూ..,,
ఈ ప్రేమికుడు..,,!!
.
.
.
.
.
.
.
.
.
.
ప్రణీత్ కుమార్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
Gayathri Mn
AUTHOR
July 24, 2014 at 11:56 AM delete

bagundi.................

Reply
avatar
Anonymous
AUTHOR
July 26, 2014 at 2:02 PM delete

Nice brthr

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...