Wednesday, July 16, 2014

మనకవితలు టీమ్

పగడపు దీవి...!(lonely boy Telugu kavitha sad mood)

lonely boy sad mood Telugu kavithalu images

ఏదో ఒక రోజు ...
నన్ను కాదని వెళ్ళిన నువ్వు.,
కడలి అంచున ఒంటరిగా కుర్చుని.,
కన్నీరు కార్చుకుంటూ .,
గడిచిన కాలముని .,
గుర్తుకు తెచ్చుకుంటూ .,
కుమిలిపోతూ వుంటావు అని నాకు తెలుసు..
ఎందుకంటే.,..

నాది నిజామైన ప్రేమ కాబట్టి ...
కానీ.,
అది నీకు తెలిసేలోపు .,
నా మరణానికి కూడా నువ్వే కారణం అవుతావ్..!
.
.
.
.
.
.
.
.
.
.
.
సూరి సచిన్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...