Thursday, July 31, 2014

మనకవితలు టీమ్

వో గులాభి .....!( Telugu kavitha on roses )

a Telugu rose kavitha images by Manakavitalu

  గులాభి .....!!!
 నీ  అరవిరిసిన వర్ణమయ అందం
 నీ పరిమళ సుగంధంతో  మా మనసుకు వేస్తావు బందం ...!!
 స్వచ్చమైన ప్రేమకు గుర్తుగా
 మనసులోని బావాలకు ప్రతి రూపంగా  నిలుస్తావు ....!!

 వాడిపోతా అని తెలిసినా
వలచిన మనసులో స్తానం సంపాదిస్తావు ...!!
 ముళ్ళున్న కనబడనీకుండా
 సంతోషాన్నే పంచి కన్నీళ్లను కప్పెస్తావు ...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...