ఎక్కడ పుట్టామొ, ఎక్కడ పెరిగామొ,
ఎందుకు నా మనసు నిన్నె కోరుతుంది…
నీ వైపు రమ్మని లాగుతుంది…
నీ స్నేహమ్ కావాలని కోరుతుంది…
నువ్వు లేక నేను లేను అంటుంది…
నీ కోసమే ఎదురు చూస్తుంది…
ఎక్కడ ఉన్నవో ఎమి చేస్తున్నవో అడుగుతుంది…
నా మనసుకి నీ సమాదానం కావాలి…
నేస్తమా…నా ప్రాణమా…
నా మనసు భాధ తెలుసుకొని నన్ను చేరవా…
నీ రాకకై ఎదురు చుస్తూ…,,!!!
Very nice bro