ప్రేమ బంధం…….!!!!!

0
990

మనసులో అందమైన ఉహలను అల్లుతూ,
 పరిచయం అయ్యావు…,!!
మదిలో ఎన్నెన్నో ఆశలకు జీవం పొస్తూ,
 స్నేహం తో నాకు దగ్గరయ్యావు ….,!!
హ్రుదిలోని ఉహలన్ని నిజం చేస్తూ ప్రేమబందం తో,
నన్ను అల్లుకుపోయావు…,!!


గుండెలోని  ప్రతి కోర్కెను మీటుతూ,
నా ప్రాణం లా పెనవేసుకుపోయావు…,!!
నా ప్రానమై నాకె స్థానం లేనంతగా,
నా మనసుని ఆక్రమించావు..,!!
కాని నీ మనసులొ నా స్థానం ఎంటో,
చెప్పలేని స్థితిలో నువ్వున్నావు..,!!!!
.
.
.
.
.
.
.
.

.
.
పండు*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here