Sunday, June 22, 2014

Pandu

ప్రాణం ఉన్న శిలనవుతున్నా....!!!(Telugu kavitha Telugu lo)

Telugu prema failure girl wallpaper with quote, message

మనసులో దాచుకున్న భావాలను కనులలో నింపుకున్నా
నీ ఎద సవ్వడికి తెలుపాలని...,
దూరంగా ఉన్న వేల ప్రతిక్షణం నీకై నిరీక్షిస్తున్నా...,
నువ్వు ఎదురైన వేల నిన్ను చూడలేక పోతున్నా...,
అందుకని నీ చూపులు అడిగే ప్రశ్నలకు
నా మౌనమే సమాదానం అంటున్నా...,

నీ ప్రేమ నాకు వద్దంటూ నీ స్నేహం నన్ను వెలివేస్తుంటే..
ప్రాణం ఉన్న శిలనవుతున్నా....,
కళ్ళలో దాచుకున్న ఊసులన్ని కన్నీరులా మారి
కరిగిపోతున్నా...,
నేస్తమా నీకు దూరం అవ్వాలని కాదు
నాకు నేను మిగలకూడదని....,!!!
.
.
.
.
.
.

గాయత్రి*

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
September 11, 2016 at 9:07 AM delete

Hearch touching.. Great rhyming too..

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...