Monday, May 26, 2014

Ram babu

నిరీక్షణ . . . ! [TELUGU QUOTQTION AND KAVITVAM FOR LOVE ]

Telugu love kavitha image to download for mobile tab laptop

తూర్పు వేకువ కోసం . . ,
వెన్నెల పౌర్ణమి కోసం . . ,
ఎదురు చూసినట్టుగా . . ,

నా చూపు నీ చిరునవ్వు కోసం . . ,
నా స్నేహం నీ చెలిమి కోసం . . ,
నా ప్రాణం నీ ప్రేమ కోసం . . ,
ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి నేస్తమా . . ,
క్షణకాలమైనా నువ్వు కరుణిస్తావేమోనని .  . . . . !
.
.
.
.
.
గాయత్రి. .... . .

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...