Friday, May 30, 2014

Ram babu

నాలోని భావన . . . . . ! [ LOVER MANASULONI BHAVALU ]

MANASULONI PREMANU CHEPPADAM CHEPPALEKA POVADAM IMAGE

నా ప్రతీ అనుభవం . . ,
ప్రతీ ఆలోచన . . ,

నా ప్రతీ దుఖం . . ,
ప్రతీ ఆనందం . . ,
అన్నీ నీతో పంచుకోవాలని ఉంది . . . కానీ . . . ,

నా ఊహలకు తప్ప ఊసులకందని నీతో . . ,
ఏమని చెప్పను . . ,
ఎలా చెప్పను . . . ,

నా  మూగ వేదన మౌనమే తప్ప మాటై నిన్ను చేరదని . . . ,
నా పంచ ప్రాణాలైన నువ్వు కలలోనే తప్ప కళ్ళెదురై రావని . . . . !
.
.
.
.
.
రామ్ . . . . .

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...