Sunday, May 11, 2014

Ram babu

అమ్మ ప్రేమ . . . ! [ Telugu mothers day kavitvam ]

AMMA PREMA TELUGU MATRU DINOTSHAVA SUBHAKANKSHALU, MESSAGE, KAVITHA IN TELUGU DOWNLOAD IMAGES
స్వార్థం తెలియదు తన కన్నులకు . ,
మోసం తెలియదు తన మనసునకు . . ,

చిరునవ్వులతో నింద్లను భరిస్తూ . ,
కనుల వెనకే కన్నీళ్ళను దాచ్తూ . . ,

తనగురించి ఆలోచించక . ,
తనకంటూ ఏదీ దాచుకోక . . ,

సర్వస్వం మనకై ధారపోస్తూ . ,
తన సంతోషాన్ని మనలో చూస్తూ . . ,

ప్రతీ నిమిషం ప్రేమను పంచుతూ . ,
అనుక్షణం మన క్షేమం కోరే . . ,

 కరుణామూర్తిని ఏమని వర్ణించాలి . . ,
మరు జన్మంటూ ఉంటే మన ఒడిలో తనని మోసి కొంతైనా ఋణం తీర్చుకోవాలి. . . . . . . !
.
.
.
.గాయత్రి

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...