Monday, May 12, 2014

Ram babu

నీపై వున్నా ప్రేమ . . . . . ! [ TELUGU LOVEFAILURE MESSAGE ]

TELUGU LOVE FAILURE QUOTE, QUOTATION, KAVITHA MESSAGE IN TELUGU AND ENGLISH

కంటి లో దాగిన కన్నీటికి  తెలుసే,
నీపై వున్నా ప్రేమ నేడు కన్నీరుగా మరేనని

నీకొసమై వేచివున్న క్షణాలన్ని అడిగెనులే,
నీతో గడిచిపోయిన సమయం విలువ ఎంతని .

గాయం అయిన నా మనసు చెబుతుందే ,
గాడితప్పిన జీవిత పయనం గడిచిపోయిందని

చేరబోయే మరణం మాట చేదు నిజమాయే,
మరుజన్మలోనైన మగువ మాయలో పడబోకని......
.
.
.
.
మాధవ్

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...