Sunday, April 20, 2014

Pandu

తొలి పరిచయం.........,!!!

tholiparichayam telugu prema kavitha,first love,massage,kavyam,poetry,in telugu to download as  images

నా హృదయం లో . ,
ఒక ప్రేమ నమూనా...!

అది ప్రాణం పోసుకొని . ,
అచ్చం నీ రూపాన...!!

అందుకోనేంత
కళ్ళ ముందు నీఉన్న...!!!

నీతో పరిచయాన్ని . ,
 ప్రతి నిమిషం నే చూస్తున్నా...!!!!

మన మధ్య దూరం కరిగిపోయే ఆ
సమయాన్ని సైతం బందించేస్తా ఈ లోకాన...!!!!!
.
.
.
.
.
.
.
.
.
.
బాలు మహేంద్ర*

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...