Tuesday, April 22, 2014

Pandu

నేస్తం.......!!


neestam telugu friendship kavitha,sneham,chelimi,kavitvam,massages in telugu on images photos

హద్దు లేని అనురాగం అనర్ధానికి  దారితీసిన ..,

 పరిధి లేని  ఆప్యాయత పరువు నష్టం దావా వేసిన..,

 అభిమానమే   అనుమానంగా   భావించినా ..,

  కరుణించే  కండ్లె   కారు చిచ్చుల  మారినా ..,

  చివరకు నా అదరాలు ఇచ్చేవి చిరునవ్వే అని గుర్తుంచుకో  నేస్తమా ...!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...