Saturday, April 5, 2014

Pandu

నాయిష్టం.........!!

NAA ISTHAM TELUGU KAVITHA IMAGE PHOTO IN TELUGU COMPUTER WALLPAPER

తల్లి పొత్తిల్లలో పాలు తాగుతున్న...
బుజ్జి పాపాయి నాకిస్టం...!

ఆప్యాయతనంతా ఆహారంగా ఎరుకొచ్చి పిల్ల నోటికి..
అందించ్చే తల్లి పక్సి నాకిస్టం...!

ధరణిపై కోకలా పరుచుకున్న పచ్చని పంత పొలాలలో...
పులకిస్తూ తిరుగుతున్న పైరగాలి నాకిస్టం...!

విరిసిన విరజాజి తీగకు అందంగా గూడు అల్లుతున్న..
గువ్వల జంట నాకిస్టం...!

చూపుల బానాలతోనే ప్రేమలేఖలు ఇచ్చి పుచ్చుకుంటున్న..
బావా మరదల్లు నాకిస్టం...!

వీటన్నిటికన్నా నువ్వంటే నాకిస్టం అని నువ్ చెప్పినపుడు..
నాలో కలిగే పులకింత చాలా చలా నాకిస్టం...!!
.
.
.
.
.
.
.
.
.
.
.
పండు*

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...