Monday, April 7, 2014

Pandu

ఎవరివవో నీ వేవరివో ....!!

evarivoo nevevarivoo telugu kavita,friendship,kavitha,kavyam,massege in telugu for desktop backgrounds

                 
నేస్తమా  నీవు ...!!   
నా కలల కొలనులో  విరిసిన   కమలానివో.., 
నా హృదయ విపంచిని మీటిన మృదు మంజరివో ..,
నా ఊహల వుయలను వూపె  విరి భోనివో ..,
నా మనసు మందిరం లో వెలిగే చిరు దివ్వేవో ..,
  ఎవరివవో    నీ వేవరివో ....!!
నా ఆశల సౌదానికి ఆయువు నింపే ఆమనివో ..,  
నా  కనులకు వెలుగును నింపే కాంతి రువానమువో ..,
నా ఎడారి జీవితానికి  చిరు జల్లువో ..,
నా కోసమే నడిచి వచ్చిన  నాట్య మయురానివో..,
            ఎవరివో   నీ వేవరివో ....!!                       
.
.
.
.
.
.
.

సవిత...
    

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...