నా అనురాగం నీకు అనర్దంగా…,
నా ప్రేమ నీకు అనుమానంగా…,
నా బాధ్యత నీకు భారంగా…,
నా స్నేహం నీకు అనవసరంగా అనిపిస్తున్నపుడు….,
నేను నీ కల్లముందు వుండటమ్ కన్నా . . ,
కనుమరుగవడమే మేలు…,
ఎందుకంటే..
నీకు దగ్గర కాలేకపోయినా భరించగలను…
కాని. ,
నీపై నాకున్న ప్రేమకు దూరమవడమ్ ఊహించలేను………,!
.
.
.
.
.
.
.
.
గాయత్రి*
Nice it's true
IceNN