Sunday, April 6, 2014

Pandu

దూరమవ్వకే ప్రేమ.........,!

telugu sad mood images lonely girl

నా అనురాగం నీకు అనర్దంగా...,
నా ప్రేమ నీకు అనుమానంగా...,
నా బాధ్యత నీకు భారంగా...,
నా స్నేహం నీకు అనవసరంగా అనిపిస్తున్నపుడు....,

నేను నీ కల్లముందు వుండటమ్ కన్నా . . ,
కనుమరుగవడమే మేలు...,

ఎందుకంటే..
నీకు దగ్గర కాలేకపోయినా భరించగలను...

కాని. ,                
నీపై నాకున్న ప్రేమకు దూరమవడమ్ ఊహించలేను.........,!
.
.
.
.
.
.
.
.
గాయత్రి*

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...