Sunday, March 2, 2014

Ram babu

స్నేహామృత వర్షంలో . . . . . . . !



తడవనీ నీ స్నేహామృత వర్షం లో నేస్తమా ....



ఎడారి వంటి నా జీవితానికి ఒయాసిస్ వంటిది నీ స్నేహం . . .

అమావాస్య చీకటీ ముసిరిన నా జీవితానికి వెలుగు రేఖ నీ స్నేహం . . . . .

కడలికష్టాల నా జీవిత నౌకకు చుక్కాని లాంటిది నీ స్నేహం . . . . . .

కల కాలం నా జీవితం అంతం వరకు తడవనీ నీ స్నేహామృత వర్షం లొ . . . . . !
.
.
.
.
.
.
సరయు.

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...