Saturday, March 1, 2014

Ram babu

ఓ నేస్తమా . . . . . . . . . !


o nesthama telugu prema kavitha, message, sms for lovers by manakavitalu in telugu on images and photos

నీ సంతోశాన్ని నేను కాకపోయినా . . ,
నా చిరునవ్వు నువ్వే . . . !

నీ ఆలోచన నేను కాక పోయినా . . ,
నా ప్రతి జ్ణాగపకం నువ్వే . . . !

నీ చిన్ని గుండెలో గోరంత స్థానం నాకు లేకపోయినా . . ,
నా ప్రపంచం నువ్వే నేస్తం . . . . !
.
.
.
.
.
గాయత్రి .

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...