Sunday, March 23, 2014

Ram babu

నిజమైన ప్రేమ . . . . . !


NIJAMAINA PREMA love kavitha,  kavitvam, quote, message, sms toin telugu by manakavitalu on images to downlaod to mobile computer

నేస్తమా ......
ఉషోదయం సాక్షిగా . . ,
 నా స్నేహ అస్తం అందించాను ...!! 

పచ్చటి ప్రకృతి సాక్షిగా  . . ,
 నా మనసు నీకు అర్పించాను ...!!

 హరివిల్లు సాక్షిగా  . . ,
నా హృదయం లో చోటిచ్చాను ...!!

నక్షత్రాల సాక్షిగా  . . ,
నా   తోడు నీవే అని  మాటిస్తాను  ..!!

వెన్నల సాక్షిగా . . ,
నా కను పాపగా నిన్ను చూసుకుంటాను ..!!

జాబిలీ సాక్షిగా  . . ,
జీవితమంతా  నీ కోసం  వేచి చూస్తాను ..!!

 అస్తమించే సూర్యుడి సాక్షిగా . . ,
నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తుంటాను ..!!
.
.
.
.
సవిత . . . .

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...