ఎవరూ లేని ఒంటరి వేళ . . ,
గుర్తుకొస్తున్నాయి నీ జ్ణాపకాలు. . . !
వర్తమానం చీకటయ్యేవేళ . . ,
నీ తలపలు నాకు మినుగురులై దారి చూపుతున్నాయి . . . !
బ్రతుకు బరువైన వేళ . . ,
మనసే మూగబోయిన వేళ . . . ,
నీడై నన్ను వీడనిదీ . . . . .,
తోడై నన్ను నడిపేదీ నువ్వే నేస్తం . . . . . .!
.
.
.
.
.
పంపిన వారు ,
గౌతమి
veryyyyyyyy nice
cool
Very nice so cool