Tuesday, February 11, 2014

Ram babu

నాకై పుట్టిన ప్రేమ [ PREMIKULA ROJU SUBHAKANKSHALU ] . . . . . . !

  PREMIKULA ROJU  2014 SUBHAKANKSHALU TELUGU LO KAVITHALU , MESSAGES, SMS ON LOVE FOR LOVERS DAY TO PROPOSE A GIRL OR BOY ON IMAGES PHOTOS BY MANAKAVITALU
¤ నాకై పుట్టిన ప్రేమ . ,
నీపై నాలో పుట్టిన ప్రేమ . . ,
చెప్పాలంటే నెమ్మదిగా . . . ,
మరి చాలదులే ఈ జన్మ . . . . !

హద్దులు దాటిన ప్రేమ . ,
నన్నే ముద్దుగ తాకిన ప్రేమ . . ,
మౌనం నిండిన మాటలతో . . . ,
ఇక వివరించుట నా తరమా . . . . !

ఏమని చెప్పను ఈ భావాన్ని . ,
నేనెవరిని అడుగను ఏమయ్యిందని . . ,
ఎవరితో పంపను సందేశాన్ని . . . ,
ఎలా తెలుపను నిన్నే ప్రేమించానని . . . . !
.
.
.
.
.
రామ్ ¤

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...