Saturday, January 4, 2014

Ram babu

నా ప్రాణమా . . . . . . . !

NAA PRANAMA TELUGU KAVITHALU, MESSAGES, SMS FOR GIRLS AND BOYS  BY MANAKAVITALU ON PHOTOS FOR FRIENDS IN TELUGU
¤ నేనే లేని లోకం నాది . . ,
నాకే తెలియని కలలే నావి . . . !

నా ప్రాణం నువ్వైపోయేవేళ . ,
నన్ను పిలిచే పిలుపు నీదే . . ,
నేను తలచే పలుకు నీదే . . . !

నన్ను నేనే మరిచే వేళ . ,
చూసే ప్రతీ చోట నువ్వే . . ,
నడిచే ప్రతీ బాటా నీ జ్ఞాపకమే . . . !

నువ్వు లేని ఈ ఒంటరి వేళ . . . . ,
I'm waiting for you my dear . . . . . !
.
.
.
.
.
.
పంపిన వారు ,
గౌతమి ¤

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
February 15, 2014 at 9:47 PM delete

Excellent gouthami ji.... can I copy this with your permission. .

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...