Friday, December 27, 2013

Ram babu

మోసం-2 . . . . . . . !

MOSAM TELLUGU LOVE FAILURE KAVITHA IN TELUGU FOR DESKTOP BACKGROUND

"ఆనందం" అనే అబ్బాయి జీవితంలోకి,

"అబద్దం" అనే అమ్మాయి ప్రవేశించి,

"మోసం" అనే ప్రేమతో కవ్వించి ,
నవ్వించి,
మురిపించి,
మైమరపించి,


చివరికి
"ఆనందాన్ని" దోచుకొని ,

"దుఃఖం" అనే సాగరంలో ముంచి వేల్లిపోతుంది అమ్మాయి,

కావున అబ్బాయిలు జాగ్రత్త .. . . .
.
.
.
.
.
ఇట్లు ,
Sanju ¤

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

6 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...