Friday, November 1, 2013

Ram babu

స్నేహమంటే . . . . . . . !

¤ స్నేహమంటె ఒక చిరుఝల్లు . . ,
మనిషి మదికి అది విరుజల్లు . . !

మనసు తోటలో హరివిల్లు . . ,
ఆనందలకి పూ-పొదరిల్లు . . !

నవ్వులు పంచుతు నూరేల్లు . . ,
ఎప్పటికీ ఇది వర్థిల్లు . . !

విడిపోతే అది ఒక ముల్లు . . ,
చెరిగిపోని జ్ఞాపకాలే ఒక థ్రిల్లు . . . !
.
.
.
.
Submitted by వెంకట్ ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...