Saturday, September 28, 2013

Ram babu

గురు దినోత్సవ శుభాకాంక్షలు . . . . . . . . !

¤ గురువంటేనే గుణమున మిన్న . . ,
గురువుకి సాటి ఇంకేముందన్నా . . !

లోకం తెలియని పసివాడైనా . . ,
లోకాలేలే పైవాడైనా . . ,

ఆది గురువు నీ తల్లిని మొదలు . . ,
జ్ఞానం పంచే ప్రతి ఒక్కరిలో . . ,

కొలువుండేది గురువే కాదా . . !
కనిపించే గురువే దైవం కాదా . . !
.
.
.
.
.
మీ రామ్ ¤


Www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...