Friday, July 12, 2013

Ram babu

కవి హృదయం . . . . . ! ( manakavitalu || telugu kavithalu || telugu proposing || kavi feelings || kavi manasu )

¤ అక్షరాల విత్తులు నాటి . ,
ఊహలతో వ్యవసాయం చేసే కవి . ,
పదముల పువ్వులు పూయగా . ,
కవితల మాలగా కట్టి . ,
వాటిని అభిమాన దేవుళ్ళకు సమర్పించిన నాడు . . ,

కవి పొందే ఆనందపు మకరందం . . . ,
ఏ తుమ్మెద సొంతమౌను ఏడేడు జన్మలకైనా . . . . . !
.
.
.
.
రామ్ ¤


www.ram4u.heck.in

&

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...