Sunday, May 19, 2013

Ram babu

పెళ్ళి పందిరి ( హ్యాపి వెడ్డింగ్ ) . . . . . !

Pelli pandiri pelli roju Kavithalu marriage day wishes in telugu pelliroju messages By Manakavitalu
¤ ఒక్కటైన
రెండు మనసులకు . ,
మూడుముళ్ళ బంధమేసి . ,
నాలుగు దిక్కులు మీతోడై నడవగ . ,
పంచభూతాలు పల్లకి కాగా . ,

ఆరారు జన్మలకు తోడుంటామంటూ . ,
ఏడడుగులు వేయగా . ,
అష్టధిక్పాలకులు ఆశిర్వదించగా . ,
నవగ్రహాలకు నెలవై వున్న ఈ పచ్చని పెళ్ళి పందిరి సాక్షిగా . ,
పదికాలాల పాటు కలిసుండాలి మీరు పది మంది మెచ్చుకునేల . . . !
.
.
.
.
రామ్ ¤


www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...