Monday, May 13, 2013

Ram babu

నా చెలియ-2 . . . . . !

¤ వలచిన వరమై వచ్చిన చెలియ . . ,
వలపుల తలుపే తెరిచెనుగా . . . !

మనసును మాయం చేసిన చెలియ . . ,
మౌనంలో నను ముంచెనుగా . . . !

తొలిచూపులతో తాకిన చెలియ . . ,
తుంటరి ఆశలు రేపిన చెలియ . . ,
ప్రేమను ప్రేమతో పంచెనుగా . . .
నా ప్రేయసి తానై నిలిచెనుగా . . . . !
.
.
.
.
.
రామ్ ¤


www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...