Saturday, April 20, 2013

Ram babu

నీవు లేని జీవితం . . . . . !

¤ ఏముంది నేస్తమా నీవులేని నా జీవితంలో . . . . ?

తడిఆరని ఈ కన్నీళ్ళే . . ,
కడతేరని ఈ కష్టాలే . . . !

గుండెను దొలిచే గాయాలే . . ,
మరి మనసును చేరేను మౌనాలే . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...