Tuesday, April 2, 2013

Ram babu

గుడ్ నైట్ . . . . . !

¤ పక్షులు గూటికి చేరాయమ్మా . ,
గువ్వల గుసగుసలాగాయమ్మా . ,
దేవుడు సైతం జోలలు పాడగ ఊయలలో పవళించాడమ్మా . . !

నింగిని పానుపు చేశానమ్మా . ,
మబ్బుల దుప్పటి కప్పేనమ్మా . ,
చెంతకు చేరగ తారలు సైతం హాయిగ మదిలో నిదురోవమ్మా . . . !
.
.
.
.
రామ్ ¤


www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...