Thursday, April 11, 2013

Ramababu Kolli

ఉగాది శుభాకాంక్షలు [ 2013 ]. . . . . . !

¤ ముంగిలిలో వెలిసిన ముగ్గుల వెల్లి . . ,

నవ రుచులకు నెలవై నిలిచే తల్లి . . ,

మమతను పంచే మనసుల కొలువై . . ,

మనకై విచ్చేసెను ఉగాది మళ్ళీ . . . !

హ్యాపీ ఉగాది [ 2013 ] . . . . !
.
.
.
.
రామ్ ¤

www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Ramababu Kolli

About Ramababu Kolli -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...