Sunday, March 31, 2013

Pandu

లవ్ ఫీలంగ్స్ . . . . . . !

¤ ప్రేమపై నాకు నమ్మకాన్ని పెంచి ,
నా స్వప్న సామ్రాజ్యానికి రాజువై నిలిచి ,
గగన వీధుల్లో నను గంతులు వేయించి ,
నీ పెదవులపై చెరగని చిరునవ్వును నా చెక్కిలిపై ముద్రించి ,
నీ ఓరచూపుల బాణాన్ని నా గుండెపై సందించి ,
ఓనమాలు రాని నాతో ప్రేమ లేఖలు రాయించి ,
నాలో ధైర్యాన్ని నింపిన నీ గురించి ,
ప్రతీ క్షణం ఆలోచిస్తున్నాను ,
నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను . . . . !
.
.
.
.
పండు ¤

www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
March 16, 2016 at 12:14 PM delete

Superb kavitha. Chala chala nachindi. Thank u very much for sharing

Reply
avatar
March 16, 2016 at 12:16 PM delete

Superb kavitha. Chala chala nachindi. Thank u very much for sharing

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...