జన్మదిన (పుట్టిన రోజు) శుభాకాంక్షలు – 2. . . . . !

0
621
¤ అలరించిన పసితనమా . ,
అరవిరిసిన యవ్వనమా . . !
మురిపించిన మధువరమా . ,
మదిలో నీకై మరు కలవరమా . . !
నువ్వు అడుగు పెట్టు తరుణానా . ,
తెలియని సవ్వడేదో నాలోన . . !
బాధ పడడా బ్రహ్మైనా . ,
నిన్ను విడిచి పెట్ట భువిపైన . . !
నాకై ఇలకు వచ్చినా మైనా . ,
నీకీ శుభాకాంక్షలందీన . . .!
.
.
నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in


SEARCH
TAGS :
TELUGU  KAVITALU, I LOVE YOU, TELUGU BIRTHDAY WISHES, TELUGU LOVE KAVITHALU, BIRTHDAY WISHES PROPOSE A GIRL, PREMA KAVITHALU, HAPPY BIRTHDAY TELUGU, , MANAKAVITALU,
RAM4U, TELIGU BIRTHDAY  IMAGE, PUTTINA RIJU SUBHAKANKSHALU, JANMADINA SUBHAKANKSHALU
, జన్మదిన (పుట్టిన రోజు) శుభాకాంక్షలు – 2, ఐ లవ్ యూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here