Thursday, February 14, 2013

Ram babu

మౌన సరాగం (ప్రేమికుల రోజు శుభాకాంక్షలు 2013). . . . . !

 PREMIKULA ROJU SUBHAKANKSHALU , KAVITHALU, MESSAGES, SMS TELUGU LO TO PROPOSE A GIRL OR BOY by images and photos
¤ మాటలు చాలవే మౌనం తెలుప . . ,
ఏ భాషా చాలదే భావం తెలుప . . !

ఆయువు చాలదే ఆశలు తెలుప . . .
ఈ ఊసులు చాలవే ఊహలు తెలప . . !

కలలో గాంచిన సుందర రూపం . . ,
కళ్ళెదుటే నిలిచిన చెలి దరహాసం . . !

మనసును దోచిన మల్లెల మాసం . . ,
నను మయమరపించే నా చెలి రూపం . . !

ఎదురై వచ్చినా మాటలు కలుప . . ,
నా ప్రాణం చాలదే ప్రేమను తెలుప . . !


ఐ లవ్ యూ . . . !
.
.
.
.
.
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ( హ్యాపీ వాలంటైన్స్ డే )
.
.
.
.
.
నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in




SEARCH TAGS :
TELUGU  KAVITALU, I LOVE YOU, VALENTINES DAY, LOVERS DAY, PREMIKULA ROJU, LOVERS DAY MESSAGES,VALENTINES DAT GREETINGS, TELUGU LOVE KAVITHALU, TELUGU LOVERS DAY MESSAGES, PROPOSE A GIRL, PREMA KAVITHALU, VALENTINES DAY 2013, LOVERS DAY 2013, MANAKAVITALU, RAM4U, TELUGU LOVE GREETINGS, VALENTINES DAY IMAGE, HAPPY VALENTINES DAY 2013, PREMIKULA ROJU SUBHE KANKSHALU,ప్రేమికుల రోజు శుభాకాంక్షలు, హ్యాపీ వాలంటైన్స్ డే, ఐ లవ్ యూ

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...