Tuesday, January 1, 2013

Ram babu

నూతన సంవత్సర శుభాకాంక్షలు (హ్యాపీ న్యూయర్)2013 . . . . !

happy new year kavithalu, messages, sms  in TELUGU as JILLJUCK.COM  on images, photos, arts by manakavitalu
¤ ఎవ్వరి కొసం ఆగదుగా . ,
తను ఎవరినీ రమ్మని అడుగదుగా . . !
కాలం తెలియని గమ్యంగా . . ,
నీ కొరకై ఎపుడూ నిలవదుగా . . !

గడచిన కాలం తిరిగిక రాదు . . ,
రేపటి కోసం తపనెపుడూ పోదు . . !
గడిచిన నిన్నని విడనాడు . . ,
నీకోసం వచ్చిన నేటిని చూడు . . !
ఎందుకంటే . . . . . !
అంతం కాదిది ఆరంభం . . ,
శుభ సంకల్పానికి ప్రారంభం . . . !
వచ్చిందోయ్ మరు వాసంతం . . ,
అవుతానంటూ తను నీ సొంతం . . . !
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . . . !
.
.
.
మీ రామ్ ¤
www.manakavital.blogspot.com
&
www.ram4u.heck.in




Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...