Saturday, December 15, 2012

Ram babu

మనసుని ముక్కలు చేయకే ప్రేమ . . . . . !


¤ ప్రేమించని నీకు మనసేలా . . ,
మరుజన్మకై నేడు మాటేలా . . . !
ప్రేమంటే నీకు విషమేలా . . ,
ప్రేమిస్తే నీకీ అలుసేలా . . . !


యద గాధలే నీకు ప్రణయాలా . . ,
ఎదురీతలే నీకు శుభ శకునాలా . . . !
మది లోతులో ఇన్ని గాయాలా . . ,
మనసున్న మనిషికే మృత్యు వాతలా . . . !


చిరు నవ్వుల ఉరి విసిరే ఓ ప్రేమా . . ,
చిరు సైగతో మనసుని మార్చే ఓ ప్రేమా . . . !
మనసుని ముక్కలు చేసే ఓ ప్రేమా . . ,
శిల కాదిది మనసని మరువకే ప్రేమా . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.in

&

www.ram4u.heck.in

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...