Monday, October 22, 2012

Ram babu

నన్ను మరువకమ్మ ప్రేమ . . . . . !

¤ అర వరిసిన తామరమా . . ,
చెలి నీ చూపులే ఓ వరమా . . . !
మది దోచిన మధువనమా . . ,
నీవు అడుగు పెడితె అంబరమా . . . !

చిరునవ్వుకు చిరునామా . . ,
నీలో కలత చూస్తే కలవరమా . . . !
నిన్ను మరువగా నా తరమా . . ,
నన్ను మరువకమ్మ నా ప్రేమ . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤www.manakavitalu.blogspot.comwww.ram4u.heck.in




Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...