Friday, August 10, 2012

Pandu

జన్మదిన (పుట్టిన రోజు) శుభాకాంక్షలు . . . . . !

¤ నా గుండె వాకిలి పై నేను వేసుకున్న చెరగని ముగ్గువి నువ్వు . . . !
నా కనులు ఆశగా నిరీక్షించే అందమైన రూపం నువ్వు . . . !
నా ఊహల ప్రపంచానికి రంగుల హరివిల్లు నువ్వు . . . !
నా ఆశల ప్రవాహానికి ముచ్చటైన సరిహద్దువు నువ్వు . . . !

నా స్నేహగీతానికి శృతిలయవు నువ్వు . . . !
నాలో అణువణువూ ప్రవాహించే ప్రేమకు అర్థం నువ్వు . . . !
నాలో ఇన్ని భావాలను మేల్కొల్పిన నీకు  . . ,
నా హృదయపూర్వక జన్మదిన (పుట్టిన రోజు) శుభాకాంక్షలు . . . !
.
.
.
.
.
పండు ¤
www.manakavitaku.blogspot.com





Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...