Wednesday, June 13, 2012

Ram babu

నీవే నేనుగా . . . . . !

¤ ఉలి గాయం తగిలిన శిల శిల్పమైనట్లు . . . ,

కవి కలం నుండి జాలువారిన
అక్షరాలు కావ్యమైనట్లు . . . ,

చిత్రకారుని కుంచె నుండి చేజారిన
చిత్రం ప్రాణం పోసుకున్నట్లు . . . ,

లేలేత సూర్యకిరణంలా నన్ను తాకిన నీ తోలిచూపు . . . ,

నాలో పెనుతుఫాను రేపింది . . . !

నీ తోలి స్పర్శతో నా తనువు పులకించిపోయింది . . . !

ఆ నిమిషం నుండి . . . ,

నీవే నేనుగా నా జీవితాన్ని ఊహించుకుంటున్నాను . . . !

ఊహలన్నీ నిజమయ్యే క్షణంకోసం వేచి చూస్తున్నాను . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...