Wednesday, June 13, 2012

Ram babu

నా ప్రేమ . . . . . !

¤ ఎప్పుడూ నవ్వుతూ ఉండే నాకు . . . ,
కన్నీటిని పరిచయం చేశావు . . . !

స్నేహమే జీవితమనుకున్న నాకు . . . ,
నా బాధను పంచుకునేందుకు స్నేహితుడే లేకుండా చేశావు . . . !

అందరితో సరదాగా కలిసుండే నన్ను . . . ,
అందరూ ద్వేషించుకునేలా చేశావు . . . !

అన్నీ పక్కన పెట్టి నువ్వే కావాలనకన్నా . . . . . . . . !

నువ్వు నా పక్కనే ఉండి కూడా . . . ,
నన్ను ఒంటరి వాణ్ణి చేస్తున్నావు ప్రేమ . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...