Wednesday, June 13, 2012

Ram babu

నా డైరీలో ఒక పేజ్ . . . . . !

¤ తెల్లకాగితంలాంటి నా మనసులో . . . . ,
నువ్వు రాక ముందు కంటే . . . ,

నీవు వచ్చాక చోటు చేసుకున్న సంఘటనలే ఎక్కువ. . . . . !

అందులో కొన్ని సంతోషాన్ని అందిస్తే . . . ,

మరెన్నో మరిచిపోలేని గాయాలనే మిగిల్చాయి . . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...